ముంబైలో లోకల్ ట్రైన్ విషాదం

ముంబైలో ఈరోజు ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి వెళ్లే లోకల్ రైల్లో ప్రమాదం సంభవించింది.…