అప్పు వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

జగిత్యాల జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పు వేధింపులకు గురైన ఓ మహిళ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.…