హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల విలయం

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు విపరీతమైన విలయం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఈ ఏడాది జూన్ 20న వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి…