మొయినాబాద్‌లో దంపతులపై కత్తితో దాడి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గ్రామంలో దారుణం జరిగింది. పశువుల మేత విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ వ్యక్తి, అతని కుమారుడు దంపతులపై కత్తితో దాడి చేశారు.…