మియాపూర్‌లో స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి(Video)

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోపాల్‌నగర్ వద్ద గ్లోబల్ ఎడ్జ్ స్కూల్‌కు చెందిన బస్సు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొని ప్రమాదం…