పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్

ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 2000లో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి…