మెదక్‌లో ప్రేమ వ్యవహారం ఘోరం: యువకుడి హత్య

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్ధుంపూర్ గ్రామంలో ఘోర హత్య చోటుచేసుకుంది. హైదరాబాద్‌ బోరబండకు చెందిన మహ్మద్ సాబిల్‌(21) అక్కడి యువతితో ప్రేమలో ఉండి ఆమెను వివాహం…