రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఆ ?

రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో అమెరికా మరింత స్పష్టతకు వచ్చినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు ట్రంప్…