బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారులపై సబితా ఇంద్రారెడ్డి అసహనం
మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్రంగూడ, మల్లాపూర్, మామిడిపల్లి…
Share This
