మాచర్ల హత్యకేసులో పిన్నెల్లి సోదరులపై అన్యాయ ఆరోపణలు.

మాచర్ల నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న హత్యకేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి…