కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన రైతులపై చర్చ సవాలుకు సంబంధించి కేటీఆర్ స్పందించిన తీరుపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు.…