కోల్‌కతాలో తేలికపాటి వర్షం.. రేపటికి ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆటంకమా?

కోల్‌కతాలో ఇప్పుడిప్పుడే తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రేపటికి (మార్చి 22) కోల్‌కతా మరియు పరిసర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్…