చందానగర్ ఖజానా జువెలర్స్ లో దొంగల దాడి – కాల్పులు, గాయాలు

హైదరాబాద్ శివారులోని చందానగర్‌లో దొంగలు అల్లకల్లోలం సృష్టించారు. ప్రముఖ నగల దుకాణం ‘ఖజానా జువెలర్స్’లో దోపిడీకి యత్నించిన దుండగులు, అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా కాల్పులు…