కాళేశ్వరం నివేదికపై హరీష్ రావు సవాల్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాళేశ్వరం…