ఆహార కేంద్రాల వద్ద కాల్పులు, 80 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గాజా పట్టణం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎక్కడ చూసినా పేలుళ్ల ధ్వంసం, శిథిలాలు.. అక్కడికక్కడే ఆకలితో అలమటిస్తున్న ప్రజలు కనిపిస్తున్నారు.…