ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల — టాప్‌లో నిలిచిన మూడు జిల్లాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. గత…