సెమీస్‌లోకి ఇండియా ఛాంపియన్స్ – రేపు పాక్‌తో పోరు.

వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌పై ఘనవిజయం సాధించిన ఇండియా ఛాంపియన్స్‌ వరల్డ్‌ ఛాంపియన్స్‌ లెజెండ్‌ (డబ్ల్యూసీఎల్‌) టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌ బర్త్‌ కోసం 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాల్సి…