ఐసీసీ : టీ20, టెస్టులకు కొత్త నిబంధనలు

అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలతో టీ20లు, టెస్టు ఫార్మాట్లు కొత్త ఒరవడిలోకి వెళ్లనున్నాయి. ముఖ్యంగా…