SLBC టన్నెల్‌లో మిషన్ రోబో: రెస్క్యూ ఆపరేషన్‌లో కొత్త దశ

SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో మంగళవారం నుంచి రోబోలు కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్ బృందం రూపొందించిన రోబోను తొలుత డెమో…