భారీ వర్షం, పోలీసుల ఒత్తిడి మధ్య కవిత దీక్ష

బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన 72 గంటల దీక్షకు వాతావరణం, పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకవైపు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు…