ఆన్‌లైన్ లూడోలో రూ.5 లక్షలు నష్టం – యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జాక్లేర్ గ్రామానికి చెందిన గడ్డమీడి వెంకటేష్ (23) ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడి…