భార్యపై అనుమానంతో భర్త హత్య, అనంతరం ఆత్మహత్య

తిరుపతి రూరల్‌లోని మంగళం రిక్షా కాలనీలో ఒక్కసారిగా దారుణం చోటుచేసుకుంది.కుటుంబ వివాదాలు, భార్యపై అనుమానాల మధ్య భర్త భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు.…