హన్మకొండ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు ఉంచినట్టు వచ్చిన ఫోన్ కాల్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. డయల్ 100కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కోర్టు ప్రాంగణంలో…