కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల భూకబ్జా.. యువకుల నిరసన

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భూకబ్జా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా, కృష్ణా జిల్లా గన్నవరం రాజీవ్ కాలనీలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని…