తాడేపల్లిలో గోరంట్ల మాధవ్‌పై మరో కేసు నమోదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో మరో క్రిమినల్ కేసు నమోదు అయింది. మంత్రి నారా లోకేష్‌పై…