దీపం-2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు మార్చి 31 వరకు అవకాశం

దీపం-2 పథకం (Deepam-2 Scheme)లో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) పొందేందుకు లబ్ధిదారులకు మార్చి 31 వరకు గడువు ఉందని ఆహార,…