పారిశుద్ధ్యంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన

నగరంలోని బస్తీల్లో పారిశుద్ధ్య పరిస్థితులను తెలుసుకునేందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలోని అంబేద్కర్ నగర్, ఉదయ్ నగర్ బస్తీలను…