రాజ్కోట్‌లో దారుణం: రెండో పెళ్లి కోసం కొడుకును కాల్చి చంపిన తండ్రి

రాజ్కోట్ జిల్లా జస్దాన్ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండో వివాహం చేసుకోవాలనే తన కోరికను కొడుకు వ్యతిరేకించాడన్న కారణంగా ఓ తండ్రి తన కుమారుడిని…