ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన – విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు చెలగాటం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా…