దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వాడకానికి గ్రీన్ సిగ్నల్.

దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమంపై దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో 2025-26 నాటికి దేశంలో E20 పెట్రోల్ వినియోగానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.…