ఓటీటీలోకి ముఫాసా: తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్!

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ త్వరలోనే తెలుగు ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ‘ది…