ఏపీలో మహిళలకు భద్రత లేదు: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల

రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ…