మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల.

మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ…