ఢిల్లీలో రైలు ప్రమాదం

హజ్రత్ నిజాముద్దీన్ నుండి ఘజియాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 64419 నంబర్ గల లోకల్ రైలు శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.…