ఉధంపూర్‌లో ఆర్మీ వాహనం ప్రమాదం

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఒక వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి…