దేశంలో మళ్లీ కరోనా ముప్పు…

దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇటీవల…