రష్మిక మందన్నకు అండగా కొడవ కమ్యూనిటీ – భద్రత కల్పించాలని డిమాండ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై ఇటీవల వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పెద్ద వివాదంగా మారాయి. ఆమెపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.…