భారత్‌లో సివిల్ డిఫెన్స్ మోక్ డ్రిల్‌కు కేంద్రం సిద్ధం

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందనే ఊహాగానాలతో పాకిస్తాన్ హడలిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా, పౌరులకు అవగాహన…