చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభంపై సీఎం ప్రశంసలు.

జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా…