కఠినంగా హెచ్చరిస్తున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన అన్ని అనుమతులు మంజూరవుతుండగా, ఎటువంటి అవరోధాలు లేకుండానే…