ఆంధ్రాలో యోగా దినోత్సవ విజయంపై సీఎం సమీక్ష

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులు, శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.…