ఢిల్లీ సెంట్రల్ సెక్రటేరియట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ జనపథ్ రోడ్డులో ఉన్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) భవనంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో భవనం నిండా మంటలు వెదజల్లాయి.…