మాస్ మహారాజా రవితేజ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో.. ‘అనార్కలి’ టాక్!

మాస్ చిత్రాలతో దూసుకెళ్లిన రవితేజ, ఈసారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో నటించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి హిట్ సినిమాల దర్శకుడు…