అజిత్ అగార్కర్ పదవీకాలం 2026 వరకు పొడిగింపు

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ మరోసారి తన పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఆయన పదవీకాలాన్ని 2026 జూన్ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.…