కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల ఇష్టాగోష్టి

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కీలక నేతలతో ఆసక్తికరంగా ఇష్టాగోష్టి నిర్వహించారు. నిన్న వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాదులోని యశోద ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్‌ను…