ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ స్పందించారు. “ఉగ్రవాదం ఏ రూపంలోనైనా, ఏ దేశంలోనైనా ప్రపంచ మానవాళికి అపారమైన నష్టం మాత్రమే…