పెళ్లికి కొన్ని గంటల ముందు వరుడి దారుణ హత్య…

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహ వేడుక విషాదంలోకి మారింది. పెళ్లి తాళి కట్టాల్సిన కొన్ని గంటల ముందు వరుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన…