తాను పట్టించుకోనని తేల్చేసిన సీనియర్ నేత

కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శశిథరూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఉగ్రవాదంపై కేంద్రం చేపట్టిన చర్యలను ప్రశంసించిన నేపథ్యంతో ఆయనపై సొంత పార్టీ నేతలే విమర్శలు…