పెద్దమ్మ గుడి కూల్చివేతపై రాజాసింగ్ ఆగ్రహం

బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేత ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఆలయం కూల్చివేత జరిగిందని తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆయనను పోలీసులు…