కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర – సీఎం తీవ్ర విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ…